Gardening Supplies

Educated young farmer Marketing success story #tomato value chain#supplychain #marketing #transport



Pardha Sardhi Reddy 8142772235
#agriculture #trendingreels #trendingshorts #agribusiness #marketing #womenempowerment #btech #couple #couplegoals #highyields #most profitable farming in india #agriculture videos #new agriculture farming #farm development ideas #agriculture life style #gunapatis #trending #trendingshorts #trendingreels

29 Comments

  1. బాబు మీలాగా చదువుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేసి అమెరికాలో వెళ్ళిపోతే ఎవరు భూములను సాగు చేసే వాళ్ళు ఉంటారు ముందు ముందు అందరూ ఉద్యోగస్తులు కాకుండా కొంతమంది అయినా ఇలా భూముల్లో పంటలు పండిస్తూ ఉంటే మిగతా వాళ్ళకి ఆహారం సంపూర్ణంగా అందుతుంది దయచేసి ఎవ్వరు విదేశాలకు వెళ్ళవద్దు.

  2. Farmer kakunda madhyalo itu nunchi atu chethulu marchi lacs
    mingese BROKER kakunda farmere market rate lekkana ammina santhoshamga kontamu. Jai kisan

  3. పిల్లగాడా కొత్త మోజు లో ఉన్నాడు రెండురోజులకు అంత తగ్గిపోతుంది లేబర్స్ దూల తీరుస్తారు

  4. Ee abbay you tube vunte bagunnu endhukante syedhymlo kasta nastalu vuntay you tube ni andharu enkarag chesthe aAabbay syedham chesina said income vundali

  5. సార్ మాధి శ్రీకాకుళం జిల్లా మీరు చేసే వ్యవసాయం లో 1.00 ప్రకృతి వ్యవసాయం చెయ్యండి సార్ కర్చు తగ్గుతుంది …… వ్యవసాయం చేసే వారు అనంత కోటి జీవులకు ఆహారాన్ని అందిస్తున్నారు ……ఆ అందించే ఆహారం అనేది విషపూరితం కాకుండా …..ప్రకృతి వ్యవసాయం ట్రై చెయ్యండి సార్ ……. మీకు సలహాలు మేము ఇస్తాము

Write A Comment

Pin