ఈ సింపుల్ ఎరువుతో మీ మొక్కలు పూలతో కళకళలాడటం ఖాయం! #GardeningTips #PlantCare #FloweringPlants
మొక్కలకు పువ్వులు బాగా రావట్లేదా? 🌼
అయితే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి!
ఆరెంజ్ తొక్కలను నీటిలో వేసి, ఒక చిన్న బెల్లం ముక్క కలిపి 5–7 రోజులు ఫెర్మెంట్ చేయండి.
తర్వాత 1 లీటర్ ద్రావణానికి 5 లీటర్ల నీరు కలిపి మొక్కలకు పోయండి.
ఈ సహజ ఎరువుతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, పువ్వులు సమృద్ధిగా పూస్తాయి! 🌺🌿
#GardeningTips #PlantCare #FloweringPlants #OrangePeelFertilizer #HomeGarden #TeluguShorts #GardenHacks #MokkalaChitkalu #OrganicGardening #ViralShorts
Please subscribe my channel ShortVybe

2 Comments
👍👌
Super tip