Discover the amazing benefits of Gongura, a superfood that’s taking the health world by storm. In this video, we’ll be exploring the incredible advantages of incorporating Gongura into your diet and how it can be easily grown in your own organic garden. From its rich nutritional profile to its versatile uses in cooking, learn why Gongura is a must-have for any health-conscious individual. Get ready to unlock the full potential of this incredible superfood and take your wellness journey to the next level. Learn how to grow, harvest, and use Gongura in your everyday meals, and experience the transformative power of this organic superfood for yourself.

32 Comments

  1. అసలు ఏంటండీ ఆ రేట్లు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీరు ఏం సంపాదిస్తున్నారు కానీ వీటికి ఎంత పెడుతున్నారు. అసలు అక్కడ రేట్లు ఇలా ఉంటాయా 😮

  2. మాకు బాగానే పెరిగాయ్ అండి హ్యాపీ వాలీ నుండి సీడ్స్ తెప్పించాను🎉

  3. గుడ్ మార్నింగ్ చైతన్య గారు ❤️❤️❤️
    గోంగూర మొక్కలు వేపుగా పెరిగాయి❤
    మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం అన్నారు మంచి హ్యాబిట్ , సూపర్ 👌👌👌
    నిజమేనండి ఇండియాలో గోంగూరని చులకనగా చూస్తారు కానీ అక్కడ అంత కాస్ట్ అని ఇప్పుడే తెలిసింది😮

  4. చాలా చాలా కాస్ట్ పడుతున్నాయి అండి కూరగాయ మొక్కలు కానీ ఏం కాదులేండి మంచిగా ఆర్గానిక్ గా మన ఫోటో మనం తినొచ్చు గోంగూర చాలా హెల్దీ కానీ చాలా కష్టపడిందండి❤❤❤❤

  5. గార్డెన్ చాలా బాగుంది గొంగూర కూడా ఇంత కాస్ట్ పడుతుందా🎉🎉🎉🎉❤❤❤❤

  6. హాయ్ అండి మీకు గిఫ్ట్ ఇచ్చాను నాకు తర్వాత రిటర్న్ ఇవ్వండి ప్లీజ్

  7. మా దగ్గర అయితే 20 రూపాయలు పెడితే రెండు 300 విత్తనాలు వస్తాయి😂😂

  8. Meeru akkada untunnaru akkada dollars teesukuntunnaru. Ikmadi rupee tho polchadam enduku lendi. Ikkada amtha momey raadu gaa evvariki

  9. ఏవండి నాకు చిన్న డౌటు ఇప్పుడు మీకు ఏవైనా కాయగూరలు పండితే అవి మీరు స్టోర్ చేసుకోగలరా తర్వాత గోంగూర అది పెరిగి ఆకులు వస్తే ఆకులు మాత్రమే తీయండి మళ్లీ కొత్త చిగురులు పెడుతూ ఉంటాయి ఏదైనా మన చేత్తో వేసుకుని అవి పెరిగి పెద్దయ్యాక అవి మనం తీసుకుంటే ఆ సంతోషమే వేరు మీ గోంగూర మొక్కలు బాగా పెరిగి మీకు ఎక్కువగా గోంగూర ఇవ్వాలని కోరుకుంటున్నాను

Pin