Growing pudina at Home
#gardening for beginners
#gardening made easy
#terrace gardening
#vegtable gardening

హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఏం నాటుతున్నాను చెప్పండి. నాటితే అందరికీ తొందరగా వచ్చేది ఈజీగా ఉండేది పుదీనా సో ఈరోజు నేను పుదీనా కాడల్ని నాటుతున్నాను. ఇలా ఇంట్లో యూస్ చేసుకున్న పుదీనా కాడల్ని ఒక గ్లాస్ లో వాటర్ వేసుకొని ఇలా తీసుకుంటే తీసుకొని పక్కన పెడితే సో వాటిని నెక్స్ట్ డే అయినా ప్లాంట్ చేసుకోవచ్చు. సో లెట్స్ డూ ఇట్ ఫస్ట్ ఇలా డిక్స్ లా చేసుకొని రెండు నుంచి మూడు వరకు కాడలు ఇందులో వేసేసుకోవాలి నాటుకోవాలి ఇలా నాటుకొని ఉన్న మట్టితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా నాటుకున్నాక వాటర్ స్ప్రింకల్ చేసేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ కదా ఇది బిగినర్స్ కానీ లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైనా గ్రో చేసుకోవచ్చు ఎందుకంటే పుదీనా ఇలా పుదీనా కాడల్ని ఇలా నాటుకుంటే ఈజీగా వచ్చేస్తది. సో ఇది వచ్చాక నేను మీకు అప్డేట్ ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ బాయ్

Comments are closed.

Pin