#terracegardentips #gardentips #homemakerstrategy

15 Comments

  1. . మీరు ఏ ఊరు అండి
    నేల మీద pettukovalaante ఇలా cocopeat వరి పొట్టు కలుపుకోవాల అండి

  2. నేను మీ ఛానెల్ ఫస్ట్ టైం చూస్తున్నాను మొక్కలు చాలా శ్రద్ధతో ఓపికగా పెంచుతున్నారు. తీగ మొక్కలకు పైన పందిరి ఎలా వేసారు ధర్మాకోల్ దాంట్లోనే కర్ర పాతి వేశారా మీకు కుదిరితే ఒకసారి వీడియో తీయగలరా.పూల మొక్కలు కూడా ఉంటే వీడియో చేయండి. మీ మొక్కల్ని పెంచే విధానం చూసి అలాగే చెప్పే విధానం చూసి మీ ఛానెల్ని సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.😊

  3. నేను ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మిల్లీ బగ్స ని ఎలావదిలించావలో ఏం వాడితే బాగుంటుంది తెలియచేయగలరు సిస్టర్ మేము కొత్త గా మొదలెట్టాము మీ మాటలు వింటుంటే ధైర్యం వచ్చింది పెస్టు కంట్రోల్ మీద మంచి వీడియో లు చేయాలి అని మాకోరిక కాదు డిమాండ్ సిస్టర్ ధన్యవాదాలు

  4. చాలా బాగా చెప్పారు ఆధర్ మాకు డబ్బులు ఎక్కడ తీసుకున్నారు ఎంత కి తెచ్చాడు

Write A Comment

Pin