Seeds Website – https://www.saileelastore.com

Watch this space for more lifestyle videos,terrace garden etc
If you like my videos please Like,Share and Subscribe.
Thank you 🙂 🙂

#saileelavlogs #saileelastore #clusterridgegourd #vegetables #garden #smallbusiness #plants #saileela #middethota #harvest #sunflower #terracegardening #cherryplant #gardening

25 Comments

  1. గుత్తి బీర చాలా బాగుంది అండి. Fruitfly బెడద లేకపోతే చక్కగా కాస్తాయి. మీ దగ్గర ఉన్న variety నా దగ్గర కూడా ఉంది. 5 years నుంచి save చేస్తున్న.

  2. Hi madam Nenu terrace garden start chesanu seeds anni mana website love Nenu kuda gutti beera harvest chesanu ippatiki 3 times and so many leafy vegetables kuda tq for seeds

  3. మన చేతితో పెంచిన ఒకటి రెండు మొక్కలకి చూస్తుంటే మనం అంతా ఆనందపడతాం కదా అదే ఒక రైతు తన వేసిన పంట అంతా నాశనం అయిపోయినప్పుడు ఎందుకు బాధపడతాడు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అని ఇప్పుడు అర్థం అవుతుంది కదా…..any way super 👌

  4. അപ്നേ അപ്നാ ബാഗിച്ച ബഹുത് ഹായ് സുന്ദര് ബനയ ഹൈ

  5. మీ చేయి బంగారం Sis..
    ఆ అదృష్టం మాకు కొంచెం పంచండి…

  6. Saileela garu me anandam chusthunte nakentho santhosham ga vundi congratulations 🎊. God bless you 🙏

Write A Comment

Pin