☛ #aharamviharam
☛@aharamviharam
Eat Healthy Stay Strong 💪
Please Like, Share & Subscribe To
Aharam Viharam 👍🙏🏻❤️🤗
చుట్టు పచ్చని చెట్లు ఉంటే.. మనసు ఎంతటి కష్టాన్నైనా మరిచిపోతుంది. ఒత్తిడిని దూరం చేసి ఆహ్లాదాన్ని పంచుతుంది. అవే చెట్లు… ఇంటి పెరట్లో ఉంటే.. ఆ ప్రకృతి సోయగం అంతులేని ఆనందాలు పంచుతుందని అంటున్నారు… నగరాల్లో ఇంటి నిర్మాణంలో.. మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ఈ కుటుంబం… తమ ఇంట్లో పెరటి తోట కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. మనం ఇచ్చే కాస్తంత స్థలానికి… మొక్కలు వెలకట్టలేని ఆనందం, ఆరోగ్యాన్ని తిరిగి ఇస్తాయని అంటున్నారు…
#Rythunestham #TerraceGarden #FarmerTraining
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
container gardening