Join me as I share the art of planting and transforming my garden into a breathtaking oasis. In this video, I’ll be planting stunning purple roses and fragrant jasmine to create a unique and captivating outdoor space. From preparation to planting, I’ll take you through every step of the process, sharing tips and tricks along the way. Whether you’re a seasoned gardener or just starting out, you’ll love the before and after results of this garden makeover. Get ready to be inspired and learn how to elevate your own garden with these gorgeous and fragrant flowers. Watch until the end to see the amazing transformation and let me know in the comments what you think of my new garden design.

26 Comments

  1. Good morning తమ్ముడు బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ ఆస్ట్రేలియా ఉంటే కూడా మొక్కలు పెంచుతున్నారు మీకు ఎంత శ్రద్ధ తమ్ముడు మీరు గ్రేట్ ఇండియాలో ఉండి కూడా మొక్కలు పెంచడం లేదు సూపర్ తమ్ముడు మీరు

  2. Super andi purple colour Gulabi.. WOW ❤
    Gest ante evaro Anukunna firt 😂 వామ్మో ఎన్ని డబ్బులో..

  3. Donda muduru kommalu teesi sand lo pettukuni save chesukovachu andi.memu summer lo ee technic use chestamu konni plants kosam.

  4. గుడ్ మార్నింగ్ అండి మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం మలుపు చెట్టు చాలా బాగుందండి అలాగే పలుకులు కలర్ రోస్ పెట్టుకోవడం దొండ చెట్టు అయిన ఏ చెట్టు అయిన పెట్టేటప్పుడు ఎన్నాళ్ళు బతికింది అనకూడదు అండి ఆయన దొండ చెట్టు చానాలు బతికిద్దండి తొందరగా నిద్రపోదు దుంప ఉంటది కదా అందుకని వర్షాకాలం అయినా ఏసకరమైన ఎప్పుడైనా చెట్టు బతికే ఉంటదండి కింద దుంప ఉంటది కదా❤❤

Pin