19 Comments

  1. అపోహలు చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మాఇంటలో మేము పెంచుతున్నాం సంతోషంగా ఉన్నాం

  2. తమలపాకు చెట్టు విపరీతంగా పెరుగుతుంది
    దాన్ని కత్తిరించాల వద్దా అని సందేహం అందుకనేమొ ఇంట్లో వద్దంటారేమొ కొందరు మా ఇంట్లో కూడా బాగా పెరిగింది నాకు అదే సందేహం
    ఎవ్వరైనా దయచేసి చెప్పండి కట్‌ చేయొచ్చ

  3. వ్యాపారస్థులు పూజర్లకు డబ్బులిస్తే ఏదైనా చెపుతారు

Pin