మీ మల్లి మొక్క ఇలాగ బాగా పువ్వులు పూయాలంటే ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి ఎంత బాగా మొగ్గలు ఉన్నాయో సో ఇలా మొగ్గలు రావాలంటే ఏం చేయాలంటే ప్రతి పూత అయిపోయిన వెంటనే హార్డ్ ప్రూనింగ్ చేసేయాలి ఒకసారి ఇక్కడ చూడండి చూసారా ఇక్కడికి నేను మొత్తం అంతా పట్టుకొని కట్ చేసేసాను. సో అలా కట్ చేయడం వల్ల మనకి కొత్త చిగుర్లు పూత వస్తది ఎవ్రీ ఇయర్ ఇది చెప్పేదే ఇన్ కేస్ ఈ ఇయర్ మీరు గ్రో చేస్తా ఉంటే ఈ టిప్ యూస్ చేయండి అండ్ ఫర్టిలైజర్ లాగావ్వండి ఇది కట్ చేసేసినాక కొంచెం ఎరువు ఇచ్చాను పశువుల ఎరువు