#flower
#flowerplant
#plants
#flowers
#costcoflowers
#viralvideo
#trending
#viralreels
#viralshorts
#travelvlog
#trendingshorts
#trend
#trendingreels
#trendingvideo
#viralvideos
#costco plants,costco,costco flowers,plants,plant shopping,costco finds,costco deals,costco gardening,costco plant deals,flowers,costco new arrival,costco flower,costco garden,costco plant,costco plant sales,costco plant deal,costco plant haul,plant haul,costco haul,perennial plants,house plants,flowering plants,cheapest place to buy outdoor plants at costco,perennial flowers,plant deals,lavender plants,flower,costco shopping
#garden,plants,flowering plants,garden tour,flower,garden answer,plant,gardener,garden tips,flower plants,garden trends,indoor plants,plants for garden,scented flower plants,exotic garden plants,winter flowers garden,garden media,garden ideas,cottage garden plants,perennial flower plants,cut flower garden,top scented flower plants,hanging flower plants,easy flower garden,garden crossings,shade plants and flowers,cottage flower garden

నిన్న వీడియోలో కాస్కో కి వెళ్లి వెజిటేబుల్స్ తీసుకున్నాను అని చెప్పాను కదండీ అది ఆ కాస్కో బయట అన్నమాట ఇదంతా పూల మొక్కలన్నీ అమ్ముతున్నారు చూశరు కదా చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్ఫుల్ అన్నమాట మొత్తం చిన్న మొక్కకే ఎక్కువ పూలు వచ్చేవన్నీ ఇక్కడ చూశనండి నేను మన ఇండియాలో అయితే వెరైటీస్ ఇన్ని వెరైటీస్ నేనైతే ఎప్పుడు చూడలేదు అంటే ఇక్కడ దొరికే మొక్కలు అక్కడ పెరగవు కదండీ ఇక్కడ వాతావరణం వేరు అక్కడ వాతావరణం వేరు కదా ఈ వాతావరణానికి మాత్రం ఈ పువ్వులు మాత్రం చాలా ఎక్కువగా పోస్తాయండి అందుకే కలర్ఫుల్ గా ఉంటది ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా చెట్లు బాగా పెంచుకుంటారండి మొక్కలు వేసుకుంటారు వాటిలకి బాగా ప్రూనింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు నీట్ గా మెయింటైన్ చేస్తారండి ఆకులు అవి పడుకోకుండా అంత నీట్ గా పెట్టుకుంటారు. ఈ పూల మొక్కలు అయితే మాత్రం ప్రతి ఇంటి దగ్గర కూడా పూల మొక్కలు వేసుకుంటారు. చూసారు కదా అన్ని కలర్ కలర్ గా ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు ఎక్కువ ఫ్లవర్స్ అన్నమాట అసలు ఆకులు కూడా కనిపించకుండా ఫ్లవర్స్ కనిపిస్తాయి ఇక్కడ. నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా అసలే మనకి గార్డెనింగ్ అంటే పిచ్చి కదా దాంతో ఈ పూల మొక్కలు చూడగాలనే ఎవరేమనుకున్నా పర్వాలేదని వీడియో తీయడం అయితే జరిగిందండి. ఇదంతా మీ గురించే చూపిస్తున్నాను మీరు కూడా ఇలాంటివన్నీ చూస్తారని అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదండి. ఇన్ని కలర్స్ ఇంత అందమైన మొక్కల్ని చూస్తూ ఉంటే ఎవరికైనా సరే చాలా ఆనందంగా ఉంటది కదండీ అసలు కలర్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూసారా వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో పెట్టండి థాంక్యూ ఫర్ వాచింగ్

Write A Comment

Pin