#gardening #garden #gardeningintelugu #vegetablegarden #vegetablegardening #vegetablegardentour #teluguvlogsfromusa #teluguvlogsinamerica #teluguvlogs #ytvideoviral #exploreusa #nriteluguvlogs

16 Comments

  1. కరివేపాకు చాలా బాగుందండి.కరివేపాకు కారం చేసుకుంటే అన్నంలో చాలా బాగుంటుంది. కరివేపాకు పులిహోర కూడా చేసుకోవచ్చు. ఇయర్ లాంగ్ ఉంటుంది. జిప్ లాక్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. కరివేపాకు పులిహోర కోసం, జస్ట్ రైస్ వండినప్పుడు 1కప్ రైస్ కి కొంచెం పసుపు, కరివేపాకు కారం 2tbsp వేసి, కొంచెం ఆయిల్ వేసి రైస్ కుక్ చెయ్యాలి. తరువాత సరిపడా నిమ్మకాయ రసం వేసుకుని పులిహోర కి సీజనింగ్ చేసుకున్నట్లు, జీడిపప్పు, పీనట్స్ తో సీజనింగ్ చేసుకోవాలి. సృజన మంజరి యూ ట్యూబ్ చానెల్ లో కరివేపాకు కారం రెసిపి ఉంటుంది మీకు తెలియకపోతే చూడండి.గార్డెన్ కి చాలా బాగా పెంచుతున్నారు. గోంగూర కారం పొడి కూడా సేమ్ రెసిపీ తో చేసుకోవచ్చండి. నాకు, మా వారికి గార్డెనింగ్ చాలా ఇష్టం అండి. థాంక్యూ ఫర్ షేరింగ్ అండి.

  2. Brother, nice garden set up . Where do U get banana basic mother plants. And how do U procure Indian vegetable seeds .
    ThanknU

  3. That is called wild hibiscus. You can very easily propagate from stem. They are very resilient to all kinds of extreme weather conditions both hot and cold

  4. Bagaa chupincharandi. Place peru tappakunda cheppandi. We get an idea of what we can grow based on that, because America has many zones!!

Write A Comment

Pin