28 Comments

  1. పొన్నగంటి పెట్టేది మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు ఏం లేదు

  2. కిడ్నీలో రాళ్లు కలవడానికి కూడా కొండపిండి ఆకు పని చేస్తది అంటారండి

  3. కిడ్నీ లో రాళ్ళు ఉన్నవారు దయచేసి రోజులో ఒక్కసారి ఆహారంలో చేర్చుకొని తినడం చాలా ఉత్తమం

  4. Pindi kommu… I used to bring these from the farm…. Bhogi festival we had lot to bring for mom 😂😂, Mom used to assign me to bring "Nava danyalu, gharka, Pindi kommu, regu pallu, aavu peda" 😂😂

  5. Hai peddamma garu,nijame చాలామంది కి తెలియదు,మీ గార్డెన్ బాగుంది

  6. మీ ఇంటికి వచ్చేస్తాము తల్లి మీరు ఫోన్ చేసి పిలిస్తే గనుక ఆ కూరలు దొరక్క వండేవారు లేక గుంతు ఆరిపోతున్న మగవారు ఎంతోమంది ఉన్నారు.

Write A Comment

Pin