In this video you will see 9 GARDEN IDEAS with used plastic bottles.

drippers or air valves link
https://dl.flipkart.com/s/P5X7wguuuN

#prasadgardenzone
#9gardenideas
#plasticbottles
#gardenideas

48 Comments

  1. Sir request for English titles some words we could understand some not . We miss a lot of words where we could not understand. Thks for yr useful tips expect more in pot stands

  2. అన్ని ఐడియాలు చాలా బాగున్నాయి సార్. థాంక్స్🙏

  3. మీరు చూపించిన అన్నీ ఒక దాని మించి ఇంకోటి వున్నాయి, ఐన మీరు ఏది బాగా నచ్చింది అని అడిగారు కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా కంపోస్టు ఎరువు తయారు చేసే విధానం చాలా బాగుంది

  4. ఐడియాస్ అన్నీ 👌👌, 3,4,7, కంపోస్టు ఐడియాస్ చాలా చాలా బాగున్నాయి

  5. అన్ని పద్ధతులు బాగున్నాయి కాని అందులో 2 , 9 చాలా బాగున్నాయి .
    అన్న విలువైన పద్ధతులే.

  6. మాది కర్నూలు అండి, నేను కొత్తగా చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పినారు ధన్యవాదాలు అండి

  7. Anna meru chapina Ani ideyallu bagunayae anna kani patha car taerlanu ala chatlaku upaogenchali anna chapande

Write A Comment

Pin